కోల్‌కతాలో ఫ్రీ డిజిటల్ లాకర్ సేవలు
Sakshi Education
భారతీయ తపాలా శాఖ దేశంలోనే తొలిసారిగా కోల్‌కతాలో ఫ్రీ డిజిటల్ పార్శిల్ లాకర్ సేవలను ప్రారంభించింది.
దీంతో వినియోగదారులు కొన్ని ప్రత్యేక పోస్టాఫీసుల నుంచి తనకు వీలున్న సమయంలో వచ్చి పార్శిల్‌ను పొందే వెసులుబాటు ఉంటుంది. కోల్‌కతా నగరంలోని నబడిగంట ఐటీ పోస్టాఫీసు, న్యూటౌన్ పోస్టాఫీసుల్లో ప్రస్తుతానికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఎన్నార్సీకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ మార్చి 13న తీర్మానం చేసింది. దేశ ప్రయోజనం దృష్ట్యా, ప్రత్యేకించి దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం పెరిగిపోతున్న వేళ వీటిని వెనక్కు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసింది. ఒక వేళ ముందుకు వెళ్లాలనుకుంటే 2010లో పాటించిన పద్ధతులతోనే ఎన్పీఆర్‌ను ముందుకు తీసుకెళ్లాలంటూ స్పష్టం చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రీ డిజిటల్ లాకర్ సేవలు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : భారతీయ తపాలా శాఖ
ఎక్కడ : కోల్‌కతా

Published date : 14 Mar 2020 05:50PM