కొచ్చిలో బీపీసీఎల్ కాంప్లెక్స్ జాతికి అంకితం
Sakshi Education
కేరళలోని కొచ్చిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 27న జాతికి అంకితమిచ్చారు.
ఈ కర్మాగారంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, ఎట్టుమనూర్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన ఎల్పీజీ సిలిండర్లను నింపే ప్లాంటులో కొత్త నిల్వ సదుపాయాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొచ్చి, కేరళ
క్విక్ రివ్యూ :
ఏమిటి : బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొచ్చి, కేరళ
Published date : 28 Jan 2019 06:30PM