కిష్కింధకాండ పుస్తకం ఆవిష్కరణ
Sakshi Education
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రాసిన ‘కిష్కింధ కాండ’పుస్తకాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో ఆగస్టు 4న పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఆధ్యాత్మిక పత్రికలో జ్వాలా నరసింహారావు రాయగా ధారావాహికంగా ప్రచురితమైన ‘కిష్కింధకాండ’పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కిష్కింధకాండ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కిష్కింధకాండ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
Published date : 05 Aug 2019 05:41PM