కెన్యా ఓపెన్ విజేతగా రాహుల్
Sakshi Education
కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా భారత వర్ధమాన ఆటగాడు రాహుల్ భరద్వాజ్ నిలిచాడు.
కెన్యాలో మార్చి 2న జరిగిన ఫైనల్లో 18 ఏళ్ల రాహుల్ 21-23, 21-18, 21-18తో భారత్‌కే చెందిన అమన్ ఫరాగ్ సంజయ్‌పై గెలుపొందాడు. ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ రాహుల్ టైటిల్ గెలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : రాహుల్ భరద్వాజ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెన్యా ఓపెన్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : రాహుల్ భరద్వాజ్
Published date : 04 Mar 2019 06:07PM