కేంద్ర బడ్జెట్ 2020-21కు కేబినెట్ ఆమోదం
Sakshi Education
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొన్ని గంటల్లో ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ నేపథ్యంలో ముందుగా పార్లమెంట్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్ 2020-21కి ఆమోదం తెలిపింది.
కేంద్ర బడ్జెట్ 2020-21 లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
కేంద్ర బడ్జెట్ 2020-21 లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
Published date : 01 Feb 2020 11:10AM