కాపు రిజర్వేషన్ల బిల్లుకు ఏపీ శాసనమండలి ఆమోదం
Sakshi Education
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని (ఈడబ్ల్యూఎస్) కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఫిబ్రవరి 8న ఆమోదం తెలిపింది.
అలాగే కాపులు కాకుండా ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాలకు మరో అయిదు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును, ద్రవ్యవినిమయ బిల్లులను కూడా శాసనమండలి ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాపు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాపు రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 09 Feb 2019 05:26PM