కాకినాడ గేట్‌వే పోర్ట్‌కు శంకుస్థాపన
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద గల కోన గ్రామంలో జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ నిర్మించనున్న నౌకాశ్రయంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 4న శంకుస్థాపన చేశారు.
రూ.3,000 కోట్ల వ్యయంతో డీబీఎఫ్‌ఓటీ (డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ఈ నౌకాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఈ నౌకాశ్రయం ద్వారా బొగ్గు, సాధారణ సరకులు, వంట నూనెలు, ముడి చమురు ఎగుమతి- దిగుమతులు జరిగే అవకాశం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎక్కడ : కోన గ్రామం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎంఆర్ కాకినాడ గేట్‌వే పోర్ట్‌కు శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయడు
ఎక్కడ : కోన గ్రామం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Jan 2019 05:41PM