కాగితరహితంగా లోక్‌సభ
Sakshi Education
లోక్‌సభ తదుపరి సమావేశాలన్నీ కాగితరహితంగానే జరుగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 31న తెలిపారు.
దీని వల్ల కోట్ల రూపాయలు మిగులుతాయన్నారు. అవసరం అనుకున్న వారికి విడిగా పేపర్లు అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ్యులు మాట్లాడే సమయంలో వారి పేర్లు, డివిజన్ నంబర్ కనిపించేలా కొత్తగా స్క్రీన్ ఏర్పాటు చేశారు.
Published date : 01 Aug 2019 05:45PM