జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం గెర్డ్ ములర్ కన్నుమూత
Sakshi Education
జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ గెర్డ్ ములర్(75) అనారోగ్యం కారణంగా మ్యూనిక్‌లోఆగస్టు 15న కన్నుమూశారు.
నెదర్లాండ్స్‌తో జరిగిన 1974 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో రెండో గోల్ చేసిన గెర్డ్ ములర్ పశ్చిమ జర్మనీని విశ్వవిజేతగా నిలబెట్టారు. 1972లో జర్మనీ ‘యూరో’ చాంపియన్‌గా నిలువడంలోనూ ఆయన ముఖ్యపాత్ర పోషించారు. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ లీగ్ బుండెస్‌లిగాలో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇంకా ములర్ (365 గోల్స్) పేరిటే ఉంది. పశ్చిమ జర్మనీ తరఫున 62 మ్యాచ్‌లు ఆడిన ములర్ 68 గోల్స్ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్‌కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు15
ఎవరు : గెర్డ్ ములర్(75)
ఎక్కడ :మ్యూనిక్, జర్మనీ
ఎందుకు :అనారోగ్యం కారణంగా...
క్విక్ రివ్యూ :
ఏమిటి : జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్‌కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు15
ఎవరు : గెర్డ్ ములర్(75)
ఎక్కడ :మ్యూనిక్, జర్మనీ
ఎందుకు :అనారోగ్యం కారణంగా...
Published date : 16 Aug 2021 06:38PM