జిల్ బెడైన్‌కు పాలసీ డెరైక్టర్‌గా నియమితులైన భారతీయ అమెరికన్?
Sakshi Education
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బెడైన్ భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు.
కాబోయే ప్రథమ మహిళ జిల్ బెడైన్(జో బెడైన్ భార్య)కు పాలసీ డెరైక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో జిల్ బెడైన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం బెడైన్ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా, బెడైన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా మాలా పనిచేస్తున్నారు. గతంలో బెడైన్ ఫౌండేషన్‌కు హయ్యర్ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్ విభాగం డెరైక్టర్‌గా పనిచేశారు. ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ స్టేట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. మాలా పూర్వీకులు కర్ణాటక రాష్ట్రం, ఉడుపి జిల్లా, కక్కుంజే గ్రామస్తులు.
బెడైన్ గెలుపును గుర్తించను: పుతిన్
ఏ అమెరికా నాయకుడితోనైనా తాను కలిసి పని చేస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బెడైన్ విజయాన్ని గుర్తించడానికి తాను సిద్ధంగా లేనని నవంబర్ 22న తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా దేశానికి కాబోయే ప్రథమ మహిళ జిల్ బెడైన్ పాలసీ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : భారతీయ అమెరికన్ మాలా అడిగ
ఎందుకు : విద్యా సంబంధ విషయాల్లో జిల్ బెడైన్‌కు సహకరించేందుకు

Published date : 23 Nov 2020 05:59PM