Skip to main content

ఇథియోపియాలో నరమేధం

ఇథియోపియాలోని దక్షిణ బెనిషంగూల్-గుముజ్ రీజియన్‌లో జనవరి 13న నరమేధం చోటుచేసుకుంది.
Current Affairs

ఈ దారుణ ఘటనలో 80 మందికిపైగా మరణించినట్లు ఇథియోపియా మానవ హక్కుల సంఘం ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 100కు పైగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇథియోపియాలో ఇటీవలి కాలంలో జాతుల మధ్య భీకరస్థాయిలో ఘర్షణలు జరగడం పరిపాటిగా మారింది. దేశంలో 80కిపైగా వేర్వేరు జాతులు ఉన్నాయి.

ఇథియోఫియా రాజధాని: అడిస్ అబాబా; కరెన్సీ: బిర్
ఇథియోఫియా ప్రస్తుత అధ్యక్షురాలు: సాహ్లే-వర్క్ జెవ్డే
ఇథియోఫియా ప్రస్తుత ప్రధానమంత్రి: అబి అహ్మద్ అలీ

Published date : 19 Jan 2021 05:58PM

Photo Stories