ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎన్ని కోట్లను కేంద్ర రోడ్డు నిధి కింద మంజూరు చేసింది?
Sakshi Education
సాక్షి, అమరావతి: కేంద్ర రోడ్డు నిధి (సెంట్రల్ రోడ్ ఫండ్) కింద రూ.100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ ఏడాది కేంద్ర రోడ్డు నిధి కింద రూ.400 కోట్లు కేటాయించగా..ఇప్పటికి రూ.200 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిధులను కేటాయించాలని ఆర్‌అండ్‌బీ కోరగా, రూ.100 కోట్లకు అనుమతినిస్తూ నిధులను ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు బుధవారం జీవో జారీ చేశారు.
Published date : 18 Feb 2021 05:28PM