ఇరీనా స్మారక చెస్ టోర్నీ విజేతగా హర్ష
Sakshi Education
పోలాండ్‌లో జరిగిన ఇరీనా వారకోమ్‌స్కా స్మారక ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు.
తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 19 ఏళ్ల హర్ష ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 17 మంది గ్రాండ్‌మాస్టర్లతోపాటు మొత్తం 97 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో హర్ష ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుని అజేయంగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరీనా వారకోమ్‌స్కా స్మారక ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : హర్ష భరతకోటి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇరీనా వారకోమ్‌స్కా స్మారక ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : హర్ష భరతకోటి
Published date : 14 Aug 2019 07:04PM