ఇరాక్‌లో మిత్రపక్షాల ఎయిర్‌బేస్‌పై రాకెట్ల దాడి
Sakshi Education
దక్షిణ ఇరాక్‌లోని అన్బార్ ప్రావిన్స్‌లో ఉన్న ఐన్ అల్–అసాద్ ఎయిర్‌బేస్‌పై మార్చి 3న రాకెట్ల దాడి జరిగింది.
దాదాపు 10 రాకెట్లు ఎయిర్‌బేస్‌ను ఢీకొట్టాయి. అమెరికా నేతృత్వంలోని మిత్రపక్షాల సేనలు దీన్ని వైమానిక అవసరాలకు వాడుకుంటున్నాయి. రాకెట్ల దాడి వల్ల వాటిల్లిన నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఈ దాడికి తామే కారణమంటే ఉగ్రవాద సంస్థలేవీ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.
ఇరాక్ రాజధాని: బాగ్దాద్; కరెన్సీ: ఇరాకీ దినార్
ఇరాక్ ప్రస్తుత అధ్యక్షుడు: బర్హం సలీహ్
ఇరాక్ ప్రస్తుత ప్రధానమంత్రి: ముస్తఫా అల్–ఖాదిమి
అఫ్గాన్‌లో ఉగ్రవాదుల దాడి
అఫ్గానిస్తాన్ టెలివిజన్, రేడియో స్టేషన్లలో పనిచేసే ముగ్గురు మహిళా జర్నలిస్టులను ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ జలాలా బాద్... ఈస్ట్రన్ సిటీలో కాల్చి చంపినట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు. టర్కీ, భారత్‌లో జనాదరణ పొందిన నాటకాలకు ఈ ముగ్గురు పాత్రికేయులు డబ్బింగ్ చెప్తున్నారని పేర్కొన్నారు. వీరంతా ఇటీవలే స్కూల్ చదువు పూర్తి చేసుకున్న 18 నుంచి 20 ఏళ్ళ మధ్య వయస్సు వారే.
అఫ్గానిస్తాన్ రాజధాని: కాబూల్; కరెన్సీ: అఫ్గనీ
అఫ్గానిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు: అష్రఫ్ ఘని
అఫ్గానిస్తాన్ ప్రస్తుత మొదటి అధ్యక్షుడు: అమృల్లా సలేహ్
అఫ్గానిస్తాన్ ప్రస్తుత రెండవ అధ్యక్షుడు: సర్వార్ డానిష్

Published date : 04 Mar 2021 06:26PM