ఇంగ్లాండ్ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం
Sakshi Education
ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం...రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ఇంగ్లాండ్ సంస్థలు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నాయి.
ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి, ఎండీ ఆర్జా శ్రీకాంత్ గ్లోబల్ లెర్నర్స్ ప్రోగ్రామ్ శిక్షణకు సంబంధించిన మెటీరియల్, పోస్టర్లను తాజాగా విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంగ్లాండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ సంస్థలతో ఒప్పందం
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ)
ఎందుకు : రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇప్పించేందుకు
మాదిరి ప్రశ్నలు

1. ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు’ను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
1. విజయనగరం, 2020, జనవరి 2
2. ఏలూరు 2020, జనవరి 3
3. కాకినాడ 2020, జనవరి 4
4. విశాఖపట్నం 2020, జనవరి 5
- View Answer
- సమాధానం: 2
2. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని వ్యాధులకు చికిత్స అందించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది?
1. 1, 059
2. 2,056
3. 3,056
4. 2,059
- View Answer
- సమాధానం: 4
Published date : 11 Jan 2020 06:44PM