ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ ప్రారంభం
Sakshi Education
కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్- 2019 సదస్సు సెప్టెంబర్ 4న ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ (ఆర్‌ఈఎస్) ప్రొఫెసర్ చైమ్ ఈష్డె పాల్గొన్నారు.
సదస్సు సందర్భంగా ఐటీసీ-2019 చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. 2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్- 2019 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : బెంగళూరు, కర్ణాటక

Published date : 05 Sep 2019 06:06PM