ఇందిరా గాంధీ తర్వాత..నిర్మలా సీతారామన్‌కే ఈ ఘనత
Sakshi Education
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా రెండోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇందిరా గాంధీ తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోన్న రెండో మహిళా ఆర్ధిక మంత్రిగా నిర్మలా ఖ్యాతిగడించారు.
Published date : 01 Feb 2020 11:24AM