ఇకపై నోబాల్ నిర్ణయాధికారం థర్డ్ అంపైర్‌కే: ఐసీసీ
Sakshi Education
ఇప్పటిదాకా నోబాల్‌ను ఫీల్డు అంపైర్లే చూసేవారు. వారు చూసినపుడు నోబాల్... లేదంటే లేదు.
కొన్ని సందర్భాల్లో గీత దాటిన నోబాల్‌కు నాటౌట్ అయినా... అంపైర్లు దాన్ని గమనించకపోవడంతో పెవిలియన్ చేరిన సందర్భాలున్నాయి. అయితే నోబాల్‌ను ఇకపై థర్డ్ అంపైర్ పర్యవేక్షిస్తారు. భారత్, వెస్టిండీస్‌ల సిరీస్‌తో నోబాల్ నిర్ణయాధికారం థర్డ్ అంపైర్ పరిధిలోకి వెళ్తుందని ఐసీసీ తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇకపై నోబాల్‌పై థర్డ్ అంపైర్‌కే నిర్ణయాధికారం
ఎక్కడ: దుబాయి
ఎందుకు: కొన్ని సందర్భాల్లో గీత దాటిన నోబాల్‌కు నాటౌట్ అయినా... అంపైర్లు దాన్ని గమనించకపోవడంతో
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇకపై నోబాల్‌పై థర్డ్ అంపైర్‌కే నిర్ణయాధికారం
ఎక్కడ: దుబాయి
ఎందుకు: కొన్ని సందర్భాల్లో గీత దాటిన నోబాల్‌కు నాటౌట్ అయినా... అంపైర్లు దాన్ని గమనించకపోవడంతో
Published date : 06 Dec 2019 06:16PM