ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన రాష్ట్రం?
Sakshi Education
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి.
ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ .... స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తరపున ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్‌కు స్కోచ్ అవార్డును అందజేశారు. 2016లోనూ కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. దీంతో స్కోచ్ అవార్డును రెండు సార్లు అందుకున్న మంత్రిగా కేటీఆర్ నిలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్కోచ్: ఈ గవర్నన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన రాష్ట్రం?
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకుగాను

Published date : 26 Feb 2021 06:22PM