హెచ్‌ఎస్‌సీఎల్ ఎండీగా నియమితులైన వ్యక్తి?
Sakshi Education
హిందుస్తాన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్(సివిల్) తాడి లక్ష్మీనారాయణ రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు ఆయన నియామకంపై కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జనవరి 27న ఆమోదం తెలిపింది. ఐదేళ్ల వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
డబ్ల్యుహెచ్‌ఓ సమావేశం...
జనవరి 27న ఆన్‌లైన్‌లో జరిగిన డబ్ల్యుహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు 148 వసెషన్ సమావేశానికి భారత ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. కోవిడ్‌ని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చూపిన చొరవ, ముందస్తు సన్నాహాలు, సమైక్య వ్యూహాలు సత్ఫలితాలనిచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2020 యేడాది శాస్త్రవిజ్ఞాన రంగానిదేనని అన్నారు. డబ్ల్యుహెచ్‌వోలో కొనసాగాలన్న అమెరికా నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తున్నదని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిందుస్తాన్ స్టీల్ వర్క్స్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(హెచ్‌ఎస్‌సీఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి
ఎవరు : తాడి లక్ష్మీనారాయణ రెడ్డి

Published date : 29 Jan 2021 04:48PM