హడేరాలో ఏపీ సీఎం జగన్
Sakshi Education
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 4న హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును సందర్శించారు.
ఈ సందర్భంగా సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ముఖ్యమంత్రికి ప్లాంటు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట టెల్ అవీవ్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ ప్లాంటు సందర్శన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : హడేరా, ఇజ్రాయెల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ ప్లాంటు సందర్శన
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : హడేరా, ఇజ్రాయెల్
Published date : 05 Aug 2019 05:39PM