హౌడీ మోదీ కార్యక్రమానికి ట్రంప్
Sakshi Education
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 16న అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అమెరికాలోని టెక్సాస్‌లో గల హ్యూస్టన్‌లో సెప్టెంబర్ 22న హౌడీ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ సంతతి ప్రముఖులు సుమారు 50వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎక్కడ : హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా
క్విక్ రివ్యూ :
ఏమిటి : హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎక్కడ : హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా
Published date : 17 Sep 2019 05:40PM