హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్
Sakshi Education
హైదరాబాద్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు పర్సనల్ హెల్త్‌కేర్ సంస్థ క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా వెల్లడించారు.
దాదాపు రూ.35 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని, దీని ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు రెండు లక్షల బాటిళ్లని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామని తెలిపారు. క్లెన్‌సా కంపెనీ తాజాగా మార్కెట్లోకి వాటర్‌లెస్ బాడీ బాత్, వాటర్‌లెస్ షాంపూలను తెచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌లో క్లెన్‌స్టా ప్లాంట్
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా
Published date : 25 Apr 2019 05:13PM