గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హిమదాస్
Sakshi Education
ప్రముఖ క్రీడా పానీయాలు, ఆహార ఉత్పత్తుల సంస్థ గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత వర్ధమాన అథ్లెట్ హిమదాస్ వ్యవహరించనుంది.
ఈ మేరకు సంస్థ యాజమాన్యం పెప్సీకో ఇండియా సెప్టెంబర్ 12న హిమదాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్రపంచ చాంఫియన్ పీవీ సింధు, స్టార్ జావేలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గ్యాటొరేడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 27 నుంచి దోహా వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు హిమదాస్ ఎంపికైన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : భారత అథ్లెట్ హిమదాస్
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్యాటొరేడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : భారత అథ్లెట్ హిమదాస్
Published date : 13 Sep 2019 06:10PM