గుండె 3డీ ప్రింట్ ఆవిష్కరణ
Sakshi Education
మానవ కణజాలం, రక్తనాళాలతో కూడిన గుండె 3డీ ప్రింట్‌ను ఇజ్రాయెల్‌కి చెందిన టెల్ అవీవ్ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు ఏప్రిల్ 15న ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన టాల్ డ్విర్ మాట్లాడుతూ.. ఇలాంటి గుండెను తయారుచేయడం ప్రపంచంలో ఇదే ప్రథమమనీ తెలిపారు. దీని ద్వారా గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో మరో అడుగు ముందుకు పడిందని పేర్కొన్నారు. తాము ఉత్పత్తి చేసిన 3డీ గుండె కుందేలు గుండె పరిమాణంలో ఉందని చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుండె 3డీ ప్రింట్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : టెల్ అవీవ్ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : గుండె 3డీ ప్రింట్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : టెల్ అవీవ్ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్
Published date : 16 Apr 2019 05:56PM