గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Sakshi Education
సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రముఖ సంస్థ గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు ఒప్పంద పత్రాలపై తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, గూగుల్ దక్షిణాసియా సంచాలకుడు చేతన్ కృష్ణస్వామి ఆగస్టు 21న సంతకాలు చేశారు. ప్రభుత్వ సమాచారాన్ని, సేవలను ఆన్‌లైన్ ద్వారా తెలుగులో అందించడం, డిజిటలీకరణ లక్ష్యాలు సాధించడం వంటి వాటికి ఈ ఒప్పందం సహకరిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎందుకు : సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎందుకు : సమాచార లభ్యతను పెంచడంతో పాటు, డిజిటల్ సేవలను విస్తరించేందుకు
Published date : 22 Aug 2019 05:44PM