గూగుల్ మ్యాప్స్‌లో ఆఫ్ రూట్ ఫీచర్
Sakshi Education
టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే అలర్ట్ చేసేలా గూగుల్ మ్యాప్స్ ‘ఆఫ్ రూట్’ అనే నూతన ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.
ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా భారత్‌లోనే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్‌లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్‌లో ఆఫ్ రూట్ అలర్ట్ అనే ఈ ఫీచర్ ఉంటుందని జూన్ 11న గూగుల్ తెలిపింది. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్ చూపించలేదు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ ఇంకా ప్రకటించలేదు.
బెయిన్ లైవ్ స్టేటస్, బస్ ప్రయాణ సమయం, మిక్స్‌డ్ మోడ్‌లో ఆటోరిక్షా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వంటి నూతన ఫీచర్లను గూగుల్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గూగుల్ మ్యాప్స్‌లో ఆఫ్ రూట్ ఫీచర్
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : గూగుల్

Published date : 12 Jun 2019 06:20PM