గ్రీన్ ఇండియా చాలెంజ్‌పై ప్రచురించిన పుస్తకం పేరు?
Sakshi Education
<b>రాజ్యసభ సభ్యుడు</b> జోగినపల్లి సంతోశ్‌కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్‌పై ప్రచురించిన ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిసెంబర్ 7న ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు.
దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ ఈ పుస్తకాన్ని రచించారు. భారతీయ సాహిత్యంలోని వృక్షాలు, వనాల ప్రశస్తితో కూడిన శ్లోకాలను, తెలంగాణ అటవీ సౌందర్యంతో కూడిన ఫొటోలను జతచేసి ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
రాజ్యసభ ప్రస్తుత చైర్మన్: ఎం. వెంకయ్య నాయుడు
రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్: హరివంశ్ నారయణ్ సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మామిడి హరికృష్ణ రచించిన వృక్ష వేదం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
రాజ్యసభ ప్రస్తుత చైర్మన్: ఎం. వెంకయ్య నాయుడు
రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్: హరివంశ్ నారయణ్ సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మామిడి హరికృష్ణ రచించిన వృక్ష వేదం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : ప్రగతి భవన్, హైదరాబాద్
Published date : 08 Dec 2020 05:19PM