Skip to main content

గోవా ఉద్యమకారుడు మోహన్ రనడే కన్నుమూత

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గోవా విముక్తి ఉద్యమ కారుడు మోహన్ రనడే(90) కన్నుమూశారు.
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని పూణేలో జూన్ 25న తుదిశ్వాస విడిచారు. రనడేకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆయన మృతి పట్ల గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంతాపం ప్రకటించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గోవా విముక్తి ఉద్యమకారుడు కన్నుమూత
ఎప్పుడు : జూన్ 25
ఎవరు : మోహన్ రనడే(90)
ఎక్కడ : పూణే, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 26 Jun 2019 06:09PM

Photo Stories