గల్ఫ్ ప్రాంతానికి భారత యుద్ధ నౌకలు
Sakshi Education
అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణ కారణంగా ఒమన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత నౌకాదళం యుద్ధనౌకలను మోహరించింది.
ఆ ప్రాంతం గుండా ప్రయాణించే భారత నౌకలకు రక్షణ కోసమే ఈ పని చేసినట్లు జూన్ 20న నౌకాదళం తెలిపింది. ఐఎన్‌ఎస్ చెన్నై, ఐఎన్‌ఎస్ సునయనలను ఒమన్, పర్షియన్ సింధుశాఖలకుపంపినట్లు పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గల్ఫ్ ప్రాంతానికి భారత యుద్ధ నౌకలు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : భారత నౌకాదళం
ఎందుకు : అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణ కారణంగా ఒమన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : గల్ఫ్ ప్రాంతానికి భారత యుద్ధ నౌకలు
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : భారత నౌకాదళం
ఎందుకు : అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణ కారణంగా ఒమన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో
Published date : 21 Jun 2019 05:18PM