ఎయిర్ పవర్ సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ బదౌరియా
Sakshi Education
సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫిబ్రవరి 28న నిర్వహించిన ‘ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో’ సదస్సులో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా ప్రసంగించారు.
‘36 రఫేల్ యుద్ధ విమానాలు మన అవసరాలకు సరిపోవు. మనం దేశీయంగా తయారు చేసిన అస్త్ర క్షిపణిని ఎస్‌యూ 30, మిగ్ 29 వంటి ఇతర ఫైటర్ జెట్‌పై ఉపయోగించగలగాలి. అప్పుడే మన వైమానిక శక్తి మరింత పెరుగుతుంది’ అని ఆయన అన్నారు. అయితే, ఇతర క్షిపణులను ప్రయోగించగల యుద్ధ విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవాల్సి ఉందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ పవర్ ఇన్ నో వార్ నో పీస్ సినారియో సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 29 Feb 2020 05:42PM