Skip to main content

ఎస్సెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

2021 ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభలు పలు బిల్లులకు ఆమోదం తెలిపాయి.
జూలై 19 నుంచి ఆగస్టు 5వ తేదీదాకా తీసుకుంటే... రాజ్యసభలో 11 బిల్లులకు, లోక్‌సభలో 11 బిల్లులకు ఆమోదం లభించింది. జూలై 19న సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి.

రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లులు

తేదీ

బిల్లు

ఆగస్టు 5

ది కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎన్‌సీఆర్‌ బిల్లు– 2021

ఆగస్టు 5

ఎస్సెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ బిల్లు– 2021

ఆగస్టు 4

ఎయిర్‌పోర్ట్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లు

ఆగస్టు 4

డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (సవరణ) బిల్లు

ఆగస్టు 4

లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ (సవరణ) బిల్లు–2021

ఆగస్టు 3

ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్సీ కోడ్‌ (సవరణ) బిల్లు– 2021

ఆగస్టు 2

ఇన్‌ల్యాండ్‌ వెస్సెల్స్‌ బిల్లు– 2021

జూలై 30

కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (సవరణ) బిల్లు

జూలై 29

ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ బిల్లు

జూలై 28

జువెనైల్‌ జస్టిస్‌ బిల్లు

జూలై 27

మెరైన్‌ అండ్‌ ఎయిడ్స్‌ నావిగేషన్‌ బిల్లు

లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు

తేదీ

బిల్లు

ఆగస్టు 4

ది కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ఎన్‌సీఆర్‌ బిల్లు– 2021

ఆగస్టు 4

కోకోనట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (సవరణ) బిల్లు

ఆగస్టు 3

ట్రిబ్యునల్స్‌ రిఫార్మ్‌ బిల్లు–2021

ఆగస్టు 3

ఎస్సెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ బిల్లు– 2021

ఆగస్టు 2

జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) సవరణ బిల్లు–2021

జూలై 29

ఎయిర్‌పోర్ట్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లు

జూలై 29

ఇన్‌ల్యాండ్‌ వెస్సెల్స్‌ బిల్లు– 2021

జూలై 28

ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్సీ కోడ్‌ (సవరణ) బిల్లు– 2021

జూలై 28

అప్రాప్రియేషన్‌ (నెంబరు 3) బిల్లు– 2021

జూలై 26

ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) బిల్లు

జూలై 26

నేషనల్‌ ఇసిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంట్రప్యూనర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు

Published date : 06 Aug 2021 06:02PM

Photo Stories