ఏపీలోని ఏ జిల్లాలో సీఆర్ఆర్సీ యూనిట్ ఏర్పాటవుతోంది?
Sakshi Education
చైనాకు చెందిన మెట్రో రైల్ కోచ్ల తయారీ సంస్థ సీఆర్ఆర్సీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది.
చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 45.3 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడి అంచనాతో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌కు ఏపీఐఐసీ ఎండీ కె.రవీన్‌కుమార్‌రెడ్డి మార్చి 3న భూమి పూజ నిర్వహించారు. శ్రీసిటీలో ఇప్పటికే ఆల్‌స్టోమ్ ఇండియా మెట్రో కోచ్‌ల యూనిట్ ఏర్పాటైంది.
రూ.44,800 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
పోర్టు సెక్టార్‌లో రూ.44,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021 సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన్‌రావు తెలిపారు. ప్రస్తుతం విశాఖ పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్‌గా దుర్గేష్ కుమార్ దూబె ఉన్నారు.
చదవండి: మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెట్రో రైల్ కోచ్ల తయారీ యూనిట్ ఏర్పటు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ సంస్థ
ఎక్కడ : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్రూ.44,800 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం
పోర్టు సెక్టార్‌లో రూ.44,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021 సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన్‌రావు తెలిపారు. ప్రస్తుతం విశాఖ పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్‌గా దుర్గేష్ కుమార్ దూబె ఉన్నారు.
చదవండి: మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021
క్విక్ రివ్యూ:
ఏమిటి : మెట్రో రైల్ కోచ్ల తయారీ యూనిట్ ఏర్పటు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : చైనాకు చెందిన సీఆర్‌ఆర్‌సీ సంస్థ
Published date : 04 Mar 2021 06:26PM