ఏపీలో నెంబర్ వన్‌గా ఏయూ న్యాయ కళాశాల
Sakshi Education
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ సెంటర్–కాంపిటీషన్ సక్సర్ రివ్యూ మ్యాగజైన్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అత్యుత్తమ న్యాయ కళాశాలగా నిలిచింది.
భవిష్యత్తులో జాతీయ స్థాయిలో సైతం అత్యుత్తమ స్థానంలో ఏయూ నిలవాలని వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల రాష్ట్రంలో ప్రథమ స్థానంలో..
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల రాష్ట్రంలో ప్రథమ స్థానంలో..
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Published date : 13 Apr 2021 05:15PM