Skip to main content

ఏపీలో నైపుణ్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనకు ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్సు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ మేరకు సెప్టెంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిని చైర్మన్‌గా, విద్యాశాఖ మంత్రిని కో-చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కన్వీనర్‌గా ప్రభుత్వం నియమించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీలో నైపుణ్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకై
Published date : 24 Sep 2019 05:52PM

Photo Stories