ఏపీఎండీసీకి సీఎస్సార్ అవార్డు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు జాతీయ స్థాయి సీఎస్సార్ అవార్డు- 2018 లభించింది.
దక్షిణాది విభాగంలో సవాళ్లను ఎదుర్కొంటూ కూడా పారిశ్రామిక సామాజిక బాధ్యత (సీఎస్సార్) కార్యక్రమాలను నిర్వహించినందుకు ఏపీఎండీసీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 2న ప్రకటించింది.ఏటా ఈ శాఖ సీఎస్సార్ అవార్డులను ప్రకటించడం రివాజుగా వస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఎస్సార్ అవార్డు- 2018
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)
ఎందుకు :పారిశ్రామిక సామాజిక బాధ్యత కార్యక్రమాలను నిర్వహించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఎస్సార్ అవార్డు- 2018
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)
ఎందుకు :పారిశ్రామిక సామాజిక బాధ్యత కార్యక్రమాలను నిర్వహించినందుకు
Published date : 03 Jun 2019 05:48PM