ఏపీ సీఎంతో కొరియా కాన్సులేట్ జనరల్ భేటీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో దక్షిణ కొరియాలో భారత గౌరవ కాన్సులేట్ జనరల్ జంగ్ డియాక్ మిన్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది.
అమరావతిలో సెప్టెంబర్ 20న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకోవాలని కొరియా ప్రతినిధులను సీఎం కోరారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కొరియా బృందం సమావేశమైంది. రాష్టంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : దక్షిణ కొరియాలో భారత గౌరవ కాన్సులేట్ జనరల్ జంగ్ డియాక్ మిన్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రాష్ట్రం పెట్టుబడుల అంశంపై చర్చించేందుకు

Published date : 21 Sep 2019 06:31PM