Skip to main content

ఏపీ పౌరసరఫరాల కమిషనర్‌గా శశిధర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌గా కె.శశిధర్ జూన్ 7న బాధ్యతలు స్వీకరించారు.
అలాగే రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా గిరిజాశంకర్ కూడా జూన్ 7న బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పీవీ రమేశ్ నియమితులయ్యారు. మరోవైపు ఈబీసీ సంక్షేమ సంస్థ చైర్మన్ పదవికి కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్య రాజు) రాజీనామా చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ పౌరసరఫరాల కమిషనర్‌గాబాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 7
ఎవరు : కె.శశిధర్
Published date : 08 Jun 2019 06:14PM

Photo Stories