ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా మధుసూదన్‌రెడ్డి
Sakshi Education
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు (ఐఆర్‌ఏఎస్) చెందిన అధికారి ఎం.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు సెప్టెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో రైల్వే శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. కర్ణాటకలో మూడేళ్ల పాటు రైల్వే విభాగ ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. మరోవైపు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డి.వాసుదేవరెడ్డి నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఎం.మధుసూదన్‌రెడ్డి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఎం.మధుసూదన్‌రెడ్డి
Published date : 14 Sep 2019 05:43PM