ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బాగ్చీ ప్రమాణం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ జనవరి 4న ప్రమాణం చేశారు.
ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చీని కోల్‌కతా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా బదిలీ అయిన ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరికి హైకోర్టు జనవరి 4న ఘనంగా వీడ్కోలు పలికింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగాప్రమాణం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ
ఎక్కడ : ఏపీ హైకోర్టు, అమరావతి, గుంటూరు జిల్లా

Published date : 05 Jan 2021 06:05PM