ఏపీ ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్(డీజీ)గా ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.
1989 బ్యాచ్‌కు చెందిన అయిన ఆయన ఇటీవలి వరకూ నిఘా విభాగాధిపతి(ఇంటిలిజెన్స్ డీజీ)గా పనిచేశారు. ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న ఆయనను ఏసీబీ డీజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఏప్రిల్ 22న ఉత్తర్వులు జారీ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డీజీ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఏబీ వెంకటేశ్వరరావు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డీజీ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : ఏబీ వెంకటేశ్వరరావు
Published date : 23 Apr 2019 06:01PM