ఏపీ ఏసీబీ డెరైక్టర్‌గా నియమితులైన ఐపీఎస్ అధికారి?
Sakshi Education
తెలంగాణ క్యాడర్‌లో పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డి ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్‌గా నియమితులయ్యారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని డిసెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ ఏసీబీ డెరైక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
1987లో డీఎస్పీగా...
నల్లగొండ జిల్లా రామడుగుకు చెందిన మల్లారెడ్డి 1987లో డీఎస్పీగా ఎంపికయ్యారు. 1988లో కడప జిల్లాలో విధులు ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు కడప, కర్నూలు, వరంగల్ జిల్లాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఐజీ హోదాలో తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పని చేస్తూ 2020, జూన్ 30న పదవీ విరమణ పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డి

Published date : 05 Dec 2020 06:08PM