ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆయన పేరుతో 30 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని, ఒక్కరే నామినేషన్ వేసినందున సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు జూన్ 13న ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట అప్పలనాయుడు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా ఎన్నియ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : తమ్మినేని సీతారాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 13
ఎవరు : తమ్మినేని సీతారాం
Published date : 14 Jun 2019 05:32PM