ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు స్వర్ణశక్తి అవార్డు
Sakshi Education
రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు స్వర్ణశక్తి అవార్డు 2018-19 లభించింది.
ఎన్టీపీసీ సంస్థ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నవంబర్ 9న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, ఎన్టీపీసీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ గురుదీప్ సింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును ఎన్టీపీసీ తెలంగాణ, రామగుండం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ కులకర్ణి అందుకున్నారు. ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ అవసరాల కోసం నిర్మిస్తున్న స్టేజ్-1 తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో రక్షణ, భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ అవార్డు లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వర్ణశక్తి అవార్డు 2018-19 విజేత
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు
ఎందుకు : ఎన్టీపీసీ ప్రాజెక్టు నిర్మాణంలో రక్షణ, భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్న క్రమంలో
మాదిరిప్రశ్నలు
1. ప్రస్తుతం ఎన్టీపీసీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్గా ఎవరు ఉన్నారు?
1. డాక్టర్ కులకర్ణి
2. గురుదీప్ సింగ్
3. గురురామ్ సింగ్
4. రామస్వామి నాయర్
సమాధానం : 2
2. స్వర్ణశక్తి అవార్డు 2018-19 ఏ సంస్థకు లభించింది?
1. రామగుండం ఎన్టీపీసీ
2. భారత్ పెట్రోలియం
3. ఇండియన్ ఆయిల్
4. రిలయన్స్ ఇండస్ట్రీస్
సమాధానం : 1

Published date : 11 Nov 2019 05:55PM