ఎన్‌జేఈడీఏతో ఎన్‌ఆర్‌డీసీ ఒప్పందం
Sakshi Education
నూతన ఆవిష్కరణలకు సంబంధించి న్యూజెర్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌జేఈడీఏ),రోవన్ యూనివర్శిటీలతో నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌డీసీ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు సెప్టెంబర్ 17న ఢిల్లీలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డంటన్ మర్ఫీ సమక్షంలో ఎన్‌ఆర్‌డీసీ సీఎండీ డాక్టర్ హెచ్.పురుషోత్తం, ఎన్‌జేఈడీఏ సీఈవో టిమ్ సలివాన్, రోవన్ వర్శిటీ వైస్ ప్రెసిడెంట్ బీనా సుకుమారన్ ఎంవోయూపై సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌జేఈడీఏ, రోవన్ యూనివర్శిటీలతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌డీసీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : నూతన ఆవిష్కరణలకు సంబంధించి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌జేఈడీఏ, రోవన్ యూనివర్శిటీలతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌డీసీ)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : నూతన ఆవిష్కరణలకు సంబంధించి
Published date : 18 Sep 2019 06:10PM