ఎన్‌ఎంఎంఎల్ చైర్మన్‌గా నృపేంద్ర మిశ్రా
Sakshi Education
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా, వైస్ చైర్మన్‌గా ఎ.సూర్య ప్రకాశ్ నియమితులయ్యారు.
ఈ మేరకు జనవరి 14న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 74 ఏళ్ల నృపేంద్ర మిశ్రా.. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా 2019, ఆగస్టులో వైదొలిగారు. నెహ్రూ మెమోరియల్‌లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఖర్గే, జైరామ్ రమేశ్, కరణ్ సింగ్‌లను 2019, నవంబర్‌లో కేంద్రప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో టీవీ జర్నలిస్ట్ రజత్ శర్మ, అద్మాన్ ప్రసూన్ జోషిలను నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎంఎంఎల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : నృపేంద్ర మిశ్రా
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎంఎంఎల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 14
ఎవరు : నృపేంద్ర మిశ్రా
మాదిరి ప్రశ్నలు
1. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్కూ సీఈవోగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1. సత్య నాదేళ్ల
2. నారయణ మూర్తి
3. ఇంద్రానూయి
4. సుందర్ పిచాయ్
- View Answer
- సమాధానం : 4
Published date : 20 Jan 2020 05:47PM