ఎన్‌ఐఏ దక్షిణ మండల కార్యాలయం ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
దక్షిణాది రాష్ట్రాల తీవ్రవాద కార్యకలాపాల కట్టడి, కేసుల నమోదు, దర్యాప్తునకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దక్షిణ మండల కార్యాలయాన్ని ఏప్రిల్ 8న చెన్నైలో ప్రారంభించారు.
కార్యాలయ సూపరింటెండెంట్‌గా అస్సాంకు చెందిన ఐపీఎస్ అధికారి శ్రీజిత్ బాధ్యతలు చేపట్టారు. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ఎన్‌ఐఏ ప్రధానపాత్ర పోషిస్తోంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ...
ఏర్పాటు: 2009
ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ
ఎన్‌ఐఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్: యోగేశ్ చందర్ మోదీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దక్షిణ మండల కార్యాలయం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : దేశంలో తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టి నిందితులను అదుపులోకి తీసుకోనేందుకు

Published date : 09 Apr 2021 06:18PM