ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అంతర్జాతీయ అవార్డు
Sakshi Education
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు ‘ది గ్రీన్ బెర్గ్ ప్రైజ్-ఎండ్ బ్లైండ్‌నెస్ 2020’ అంతర్జాతీయ అవార్డు లభించింది.
ఈ విషయాన్ని ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి ఎన్.రావు డిసెంబర్ 12న తెలిపారు. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ప్రైజ్ విభాగంలో తమకు ఈ పురస్కారం లభించినట్లు పేర్కొన్నారు. అంధత్వ నిర్మూలనకు సంస్థలు చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును ఇస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది గ్రీన్ బెర్గ్ ప్రైజ్-ఎండ్ బ్లైండ్‌నెస్ 2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్
ఎందుకు : అంధత్వ నిర్మూలనకు కృషి చేస్తున్నందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది గ్రీన్ బెర్గ్ ప్రైజ్-ఎండ్ బ్లైండ్‌నెస్ 2020 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్
ఎందుకు : అంధత్వ నిర్మూలనకు కృషి చేస్తున్నందున
Published date : 14 Dec 2020 05:49PM