ఎల్‌ఐసీ నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్
Sakshi Education
ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్ నియమితులయ్యారు. మార్చి 13న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
గతేడాది డిసెంబర్‌లో చైర్మన్ వీకే శర్మ విరమణ తరువాత నుంచి ఇప్పటివరకు చైర్మన్ పదవి ఖాళీగానే ఉన్న విషయం తెలిసిందే. ఎంఆర్ కుమార్ అంతక్రితం జోనల్ మేనేజర్‌గా సంస్థలకు సేవలందించారు. నూతన చైర్మన్‌గా ఈయన నియమకంతో పాటు.. విపిన్ ఆనంద్, టీసీ సుసెల్ కుమార్‌లను సంస్థకు మేనేజింగ్ డెరైక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్ నియమాకం
ఎవరు : ఎంఆర్ కుమార్
ఎప్పుడు : మార్చి 13
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ నూతన చైర్మన్‌గా ఎంఆర్ కుమార్ నియమాకం
ఎవరు : ఎంఆర్ కుమార్
ఎప్పుడు : మార్చి 13
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 14 Mar 2019 07:55PM