ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు
Sakshi Education
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా ప్రస్తుత ఎండీ హేమంత్ భార్గవ జనవరి 1న అదనపు బాధ్యతలు చేపట్టారు.
ఎల్‌ఐసీ చైర్మన్‌గా వీకే శర్మ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో తాత్కలికంగా భార్గవకు ఈ బాధ్యతలు అప్పగించారు. భార్గవ 2017 ఫిబ్రవరి నుంచి ఎల్‌ఐసీ ఎండీగా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : హేమంత్ భార్గవ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌ఐసీ చైర్మన్‌గా భార్గవకు అదనపు బాధ్యతలు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : హేమంత్ భార్గవ
Published date : 02 Jan 2019 05:44PM